వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేడుకల కోసం సిరికొండ మండల కేంద్రంలో వినాయక విగ్రహాలు ముస్తాబవుతున్నాయి. కళాకారులు విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతూ అందంగా తీర్చి దిద్దుతున్నారు.
మరికొద్ది రోజుల్లో గణనాథుడిని మండపాల్లో ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు
Comments
Loading comments...

