Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్ లో రెడ్ల నిరసన దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

Follow Udayam on Google
babu varun Sep 05, 2026 5:06 PM రాజన్న సిరిసిల్లGeneral
ముస్తాబాద్ లో రెడ్ల నిరసన దీక్ష పోస్టర్ ఆవిష్కరణ - Udayam
ముస్తాబాద్ మండల కేంద్రంలో రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం రెడ్ల నిరసన దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 8వ తేదీన హైదరాబాద్లో జరిగే రెడ్ల నిరసన దీక్షలు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...