వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్ బిజెపి పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అక్రమారిస్టును ఖండిస్తున్నట్టు బిజెపి మండల అధ్యక్షులు క్రాంతి కుమార్ పేర్కొన్నారు.
మండలంలో యూరియా యాప్ లో 800 బస్తాలు ఆన్లైన్లో చూపిస్తే మూడు సెకన్ల వ్యావధిలో అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చలో ఆపరేటర్ పార్క్ వెళ్లడానికి పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

