Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ మీడియా సమావేశం నిర్వహించారు

Follow Udayam on Google
babu varun Aug 19, 2026 1:05 PM రాజన్న సిరిసిల్లGeneral
ముస్తాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ మీడియా సమావేశం నిర్వహించారు - Udayam
మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సురేందర్ పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. నర్సంపేటలో అర్ధరాత్రి పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్నీ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వైఖరిని దుయ్యబట్టారు.

Comments

G
Loading comments...