వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్ జట్టుకు కోచ్‌గా పనిచేయాలని ఉందని ముష్తాక్ అహ్మద్ అన్నారు. అయితే పీసీబీలో గౌరవం, ఉద్యోగ భద్రతపై భయంగా ఉందని ముష్తాక్ అహ్మద్ తెలిపారు. సర్ఫరాజ్, గుల్‌ను సిరీస్ మధ్యలోనే తొలగించడమే ఇందుకు కారణమన్నారు.
పర్యటన ముగిసే వరకు కోచ్‌లను కొనసాగించాల్సిందని అభిప్రాయపడ్డారు. పరిస్థితులు మారితే పాకిస్థానీ కోచ్‌లు దేశానికి సేవ చేసేందుకు ముందుకొస్తారని ముష్తాక్ అహ్మద్ తెలిపారు.
Comments
Loading comments...

