Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇది 'మంచ్ మురుగన్' కధ

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 10:08 AM జాతీయంGeneral
ఇది 'మంచ్ మురుగన్' కధ - Udayam
కేరళలోని అలెప్పీలో ఉన్న తెక్కన్ పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో బాలమురుగన్‌కు సాధారణ ప్రసాదాలకు బదులుగా మంచ్‌ చాక్లెట్లను నైవేద్యంగా సమర్పించడం విశేషం. ఓ ముస్లిం బాలుడి అనుభవంతో ప్రారంభమైన ఈ విభిన్న ఆచారం కారణంగా ఈ క్షేత్రాన్ని స్థానికులు ‘మంచ్ మురుగన్’ ఆలయంగా పిలుస్తారు.

Comments

G
Loading comments...