వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు మహ్మద్ సనా ఉల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడు అర్ధరాత్రి సమయంలో కిటికీ గుండా గదిలోకి చొరబడి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

