వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని కాలిఫోర్నియాలో కేరళకు చెందిన అంజన, యాన్ మేరీ మాథ్యూ అనే ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు.
అదే అపార్ట్‌మెంట్‌లో నివసించే అనిల అనే మహిళ వీరిని కత్తితో పొడిచి, కారుతో ఢీకొట్టి చంపినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శాన్ జోస్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

