Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పు కోసం వ్యక్తి దారుణ హత్య

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 11, 2026 12:27 PM అన్నమయ్యGeneral
అప్పు కోసం వ్యక్తి దారుణ హత్య - Udayam
వీరబల్లి మండలం పెద్దివీడు ఎస్టీ కాలనీలో రూ.50 వేల అప్పు తీర్చలేదనే కక్షతో చిన్న వెంకటరమణ (50) అనే వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కొట్టి చంపారు. మాతమ్మ ఆలయం వద్ద డబ్బుల విషయమై జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడి ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు కారణమైన సంజీవ, నారాయణమ్మలను అదుపులోకి తీసుకోగా, బాధితుడి కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది.

Comments

G
Loading comments...