వార్తలకు తిరిగి వెళ్లండి
భర్తకు హార్పిక్ ఇంజెక్ట్ చేసి హత్య

Photo Gallery
నిజామాబాద్ జిల్లాలో భార్య సంద్య తన భర్త ప్రశాంత్‌ను దారుణంగా హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడు అనిల్, మరో వ్యక్తి బంటీతో కలిసి ఈ కుట్ర పన్నింది.
ప్రశాంత్‌కు ముందుగా మద్యం తాగించి, ఆ తర్వాత ఆసుపత్రిలో సిరల ద్వారా హార్పిక్ ఇంజెక్ట్ చేయించి చంపేసింది. నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...