వార్తలకు తిరిగి వెళ్లండి

నిండ్ర మండలం చవరంబాకానికి చెందిన అరుణ తమిళనాడులో హత్యకు గురైన ఘటనలో నిందితుడు భారతి రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. అరుణ భర్త కొన్ని రోజుల క్రితం మృతి చెందడంతో తమిళనాడుకు చెందిన భారతి రాజాతో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు.
వివాహ వేడుకకు వెళ్లిన అరుణకు భారతి రాజాతో వాగ్వాదం జరగడంతో నిందితుడు ఆమెను హత్య చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

