వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ మున్సిపల్ పరిధిలో 3నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలి యూనిఫాంలు, సబ్బులు, నూనెలు సెటర్లు ఇవ్వాలని నిరసన ధర్నా, యూనియన్ ఆధ్వర్యంలో చెయ్యడం జరిగింది.
నేడు వికారాబాద్ మున్సిపల్ ఉద్యోగ కార్మికులకు పెండింగ్ 3నెలల జీతాలు ఇవ్వాలని యూనిఫాంలు గుర్తింపు కార్డులు సబ్బులు నూనెలు బూట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు వర్క్ లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Comments
Loading comments...

