Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్థిక సాయం

Follow Udayam on Google
ch. anji Aug 29, 2026 3:21 PM వికారాబాద్General
మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్థిక సాయం - Udayam
వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని సీసీ కెమెరాల ఏర్పాటుకోసం మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి రెండు లక్షల రూపాయల చెక్కును తన వంతుగా అందజేశారు. అదే విధంగా సీసీ కెమెరాల కోసం ఎవరైనా దాతలు ముందుకు వచ్చి పెద్ద మొత్తంలో సహాయం చేసి నేర రహిత వికారాబాద్ పట్టణంగా తమ వంతు సహాయాన్ని చేయాలనిమున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి తెలియజేశారు.

Comments

G
Loading comments...