Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ వైస్ చైర్మన్ కు కళాకారుల సంక్షేమానికి వినతి పత్రం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 19, 2026 6:29 PM నిర్మల్General
మున్సిపల్ వైస్ చైర్మన్ కు కళాకారుల సంక్షేమానికి వినతి పత్రం - Udayam
నిర్మల్ లోని ఆయా రంగాల కళాకారులను ఆదుకొని వారికి రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి కు వినతి పత్రం సమర్పించారు. ఇందులో జిల్లా అధ్యక్షులు కోటగిరి నరసయ్య చారి , ప్రధాన కార్యదర్శి తిరుక్కోవేల రవి , ఉపాధ్యక్షులు కమలాకర్ కోశాధికారి సామర్ల రాజన్న లు ఉన్నారు.

Comments

G
Loading comments...