వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కార్యదర్శి ఆకుల వెంకటేష్ కోరారు. కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గిరీష్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈపీఎఫ్ బకాయిలు, సెలవులు, పనిముట్లు, రక్షణ పరికరాలు, పెండింగ్ వేతనాలు వెంటనే అందించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

