వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో 100 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అక్టోబర్ తొలి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
మరో 23 పట్టణ స్థానిక సంస్థల కోర్టు కేసుల పరిష్కారానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Comments
Loading comments...

