Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ దుకాణాలు స్వాధీనం

Follow Udayam on Google
I siva prasad Sep 11, 2026 6:51 PM నెల్లూరుGeneral
మున్సిపల్ దుకాణాలు స్వాధీనం - Udayam
గూడూరు పట్టణం పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ఎన్టీఆర్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ముందు వరుసలోని ఆరు దుకాణాలను శుక్రవారం మున్సిపల్ అధికారులు తాళాలు వేసి స్వాధీనం చేసుకున్నారు. 25 సంవత్సరముల కాల పరిమితి దాటినందున హైకోర్టు ఉత్తర్వులు మేరకు 2,3,4,10,15,19 నంబర్లు గల దుకాణాలను హైకోర్టు వారి ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్నట్టు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున రావు తెలిపారు.

Comments

G
Loading comments...