Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపాలిటీ నూతన ఓటరు జాబితా విడుదల

Follow Udayam on Google
Mohammad Sep 03, 2026 1:29 PM అనంతపురంGeneral
మున్సిపాలిటీ నూతన ఓటరు జాబితా విడుదల - Udayam
గుంతకల్లు మున్సిపాలిటీ ఓటర్ల జాబితాను గురువారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో 37 వార్డులను పునర్వ్యవస్థీకరణ తర్వాత 48 వార్డులకు సంబంధించి ఓటర్ జాబితాను నోటీసు బోర్డులో ప్రదర్శనకు ఉంచామన్నారు. మొత్తం 1,13,855 మంది ఓటర్లు ఉన్నట్లు ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరు తమ పేరు ఓటర్ జాబితాలో ఉందో లేదో సరి చూసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...