వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: తాలూకా మున్నూరుకాపు సంఘ భవనంలో గురువారం ఉదయం 9.30 గంటలకు గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నట్లు అధ్యక్షుడు తోట శివ్వన్న, ప్రధాన కార్యదర్శి కలమర్గుల సంతోష్ తెలిపారు. మల్లెపూల నర్సయ్య, మాజీ మంత్రి జోగు రామన్న, బండారి అనూష సతీష్ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

