వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ వెబ్ సిరీస్ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మీర్జాపూర్ ది మూవీ’ టీజర్ విడుదలైంది. సెప్టెంబర్ 4న విడుదల కానున్న ఈ చిత్రం, సిరీస్‌కు ప్రీక్వెల్‌గా వస్తోంది.
ఈ సినిమాలో గత సీజన్లలో చనిపోయిన పాత్రలన్నీ మళ్లీ కనిపించనున్నాయి. ముఖ్యంగా అభిమాన పాత్ర 'మున్నా భయ్యా' తిరిగి రావడంతో నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

