వార్తలకు తిరిగి వెళ్లండి
మున్నాభాయ్ 3 వచ్చేస్తోంది
వివేక్ గౌడ్ Jun 25, 2026 12:34 PM అల్ ఇండియా 13 viewsabout 17 hours ago

బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ సంజయ్ దత్, అర్షద్ వార్సిల ‘మున్నాభాయ్ 3’ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
తమ కొత్త వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. మున్నా, సర్క్యూట్‌ల జోడీ మళ్లీ థియేటర్లలో సందడి చేయనుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Comments
Loading comments...