వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన కేసులన్నింటినీ ఎత్తివేస్తూ, ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యం ఈ తీర్పుపై రాజాం MLA కొండ్రు మురళిమోహన్ హర్తం వ్యక్తం చేశారు.
అయన మాట్లాడుతూ రాజాం ప్రజల 21 ఏళ్ల నిరీక్షణకు తెరపడిందని పేర్కొన్నారు. ఎన్నికలకు కూటమి శ్రేణులు సన్నద్ధమై అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని రాజాం TDP కార్యాలయంలో ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

