Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మునిగిపోతున్న యువకుడిని కాపాడిన యువకుడు

Follow Udayam on Google
Saychi kumar Sep 14, 2026 11:09 AM కామరెడ్డిGeneral
మునిగిపోతున్న యువకుడిని కాపాడిన యువకుడు - Udayam
నిజాంసాగర్ ప్రాజెక్ట్ లో సరదాగా స్నానానికి దిగిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోగా చేపలు పట్టేందుకు వచ్చిన ఓ యువకుడు తన గుండె ధైర్యం తో సాహసోపేతంగా అతడిని కాపాడాడు. స్థానికులు వెంటనే సీపీఆర్ చేయడంతో యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్ 12 గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బాన్సువాడ కోట్‌గల్లీకి చెందిన 18 ఏళ్ల ముజాకిర్ గా గుర్తిచారు.

Comments

G
Loading comments...