Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ కార్మికుల నిరసన

Follow Udayam on Google
Harika Jun 22, 2026 3:31 PM రాజన్న సిరిసిల్లGeneral
మున్సిపల్ కార్మికుల నిరసన - Udayam
కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని, ఔట్‌సోర్సింగ్ రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, పదవీ విరమణ పొందిన వారికి పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...