వార్తలకు తిరిగి వెళ్లండి

తాడ్వాయి గ్రామ శివారులోని కవంచిగడ్డ వాగుపై ఏర్పాటు చేసిన లిఫ్ట్ పంపు మోటార్లను సర్పంచ్ కొలిశెట్టి రాంబాయమ్మ బుచ్చిపాపయ్య ప్రారంభించారు. అనంతరం లిఫ్ట్ పరిధిలోని వాగును పరిశీలించారు.
మునగాల మొదటి లిఫ్ట్ నుంచి తాడ్వాయి లిఫ్ట్ వరకు లో-లెవల్ కాలువ, పైప్‌లైన్ మంజూరుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి సహకారంతో కృషి చేస్తానని తెలిపారు.
Comments
Loading comments...

