Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముందస్తుగా గాంధీ జయంతి వేడుకలు

Follow Udayam on Google
Sreekanth Patel Oct 01, 2026 4:00 PM మహబూబ్‌నగర్General
ముందస్తుగా గాంధీ జయంతి వేడుకలు - Udayam
జడ్చర్ల డా. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈరోజు NSS, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. విద్యార్థులకు ఉపన్యాసం, వక్తృత్వం, పాటల పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింస, పరిశుభ్రత వంటి విలువలను ఆచరించాలని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. సుకన్య సూచించారు.

Comments

G
Loading comments...