Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముందస్తు నేర నివారణ చర్యలు – విస్తృత వాహన తనిఖీలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 20, 2026 8:21 PM విశాఖపట్నంGeneral
ముందస్తు నేర నివారణ చర్యలు – విస్తృత వాహన తనిఖీలు - Udayam
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయాలు, మార్కెట్లు, ప్రధాన రహదారులు మరియు రద్దీ ప్రాంతాల్లో ప్రజల రాకపోకలు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, బైక్ దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, ఇతర డైవర్షన్ దొంగతనాలు జరగకుండా ముందస్తు నేర నివారణ చర్యల్లో భాగంగా గాజువాక క్రైమ్ పోలీస్ బృందాలు విస్తృతంగా నాకాబందీ మరియు వాహన తనిఖీలు నిర్వహించారు. ఎస్సై శ్రీ హరికృష్ణ గారు మరియు క్రైమ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...