వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆదివారం తీవ్ర తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి ‘మురసు’ అని పేరు పెట్టారు.
ఈ తుపాను ప్రభావంతో ఈ నెల 4వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

