వార్తలకు తిరిగి వెళ్లండి

ముంచంగిపుట్టు మండలంలోని 14 ఎంపీటీసీ సెగ్మెంట్లలో చెల్లుబాటైన 61 నామినేషన్లలో ముగ్గురు అభ్యర్థులు సోమవారం నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని మండల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.
జర్జుల నుంచి కొర్ర లోకినాధ్, బాబుసాల నుంచి సమరెడ్డి జలంధర్, కుమడ నుంచి కూడ మత్సలింగం నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

