Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై లోకల్ ప్రయాణికులకు బీమా

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 8:44 PM జాతీయంGeneral
ముంబై లోకల్ ప్రయాణికులకు బీమా - Udayam
ముంబై లోకల్ రైళ్లలో నిత్యం ప్రయాణించే కోట్లాది మందికి అతి తక్కువ ప్రీమియంతో వ్యక్తిగత ప్రమాద బీమా కల్పించే ప్రతిపాదనపై రైల్వే మండలి కసరత్తు చేస్తోంది. ఈ పాలసీ ద్వారా ప్రయాణంలో జరిగే ప్రమాదాలతో పాటు వైద్య ఖర్చులకు సైతం బీమా రక్షణ లభించే అవకాశం ఉందని మరాఠీ ఏకీకరణ సమితి తెలిపింది.

Comments

G
Loading comments...