వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో టీజీఐసీ ఆధ్వర్యంలో నిర్వహించిన వాక్ ఫర్ ఇన్నోవేషన్ ర్యాలీని అదనపు కలెక్టర్ సంపత్ రావు ప్రారంభించారు. విద్యార్థులు బ్యానర్లు, ప్లకార్డులతో ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచే ఆవిష్కరణలపై ఆసక్తి పెంచుకోవాలని, వినూత్న ఆలోచనలు దేశ భవిష్యత్తుకు బాటలు వేస్తాయని ఆయన అన్నారు.
కార్యక్రమంలో డీఈవో సిద్ధార్థ రెడ్డి, ఈడీఎం దేవేందర్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వీరేందర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

