వార్తలకు తిరిగి వెళ్లండి

NH-16 రోడ్డు విస్తరణ కారిడార్ (E-13) కోసం మంగళగిరి ఎయిమ్స్ పరిధిలోని 3.34 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో కేంద్ర ఆరోగ్య శాఖ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.
దీనికి ప్రతిగా ఎయిమ్స్‌కు 10 ఎకరాల ప్రత్యామ్నాయ భూమిని అప్పగించనున్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న మరో 6.04 ఎకరాల భూమి డీమార్కేషన్, అప్పగింతను కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు.
Comments
Loading comments...

