Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముకుంద్ రెడ్డి కాలనీలో వాటర్ ట్యాంక్ పైప్ లైన్ లీకేజీ

Follow Udayam on Google
Saychi kumar Aug 23, 2026 12:36 PM కామరెడ్డిGeneral
ముకుంద్ రెడ్డి కాలనీలో వాటర్ ట్యాంక్ పైప్ లైన్ లీకేజీ - Udayam
పిట్లం ముకుంద్ రెడ్డి కాలనీలో వాటర్ ట్యాంకు సంబంధించిన పైప్ లైన్ లీకేజీ కావడంతో పెద్ద మొత్తంలో నీరు వృథాగా పోతోంది. లీకేజీ కారణంగా రహదారిపై నీరు నిలిచిపోవడంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు వృథా అవుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పైప్ లైన్ లీకేజీని మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...