వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

