Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమైన కూడళ్లలో స్టాపర్లు ఏర్పాటు

Follow Udayam on Google
B Ganga Aug 25, 2026 10:39 PM పార్వతీపురం మన్యంGeneral
ముఖ్యమైన కూడళ్లలో స్టాపర్లు ఏర్పాటు - Udayam
ఎల్.కోట పోలీసు స్టేషన్ పరిధిలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ముందుగా గుర్తించి ముఖ్యమైన కూడళ్లలో స్టాపర్లను ఎస్సై జె.రామకృష్ణ సిబ్బందితో మంగళవారం ఏర్పాటు చేశారు. విశాఖ అరకు ప్రధాన రహదారి కావడంతో వాహనాల తాకిడి ఎక్కువగా ఉన్నందున ప్రమాదాలు జరగకుండా స్టాపర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. దీంతో ప్రమాదాలను కొంతవరకు అరికట్టవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...