వార్తలకు తిరిగి వెళ్లండి

కోట్ పల్లి మండల పరిధిలోని బార్వాద్ గ్రామానికి చెందిన కొత్తపల్లి జగన్, చాకలి లక్ష్మీలకు వైద్య ఖర్చుల నిమిత్తం CMRF చెక్కులు అందజేయడం జరిగింది
అలాగే మద్గుల్ తండాకు చెందిన రాజ్ నాయక్‌కు ₹2,00,000 విలువైన CMRF చెక్కును కోట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తేనె రామచంద్ర రెడ్డి అందజేశారు కార్యక్రమం లో సర్పంచ్ లు పార్టీ నాయకులు పాల్గొన్నారు
Comments
Loading comments...

