Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముగిసిన పెన్షనర్ల 24 గంటల ధర్నా

Follow Udayam on Google
Ganga Sep 30, 2026 6:21 PM పార్వతీపురం మన్యంGeneral
ముగిసిన పెన్షనర్ల 24 గంటల ధర్నా - Udayam
ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు పార్వతీపురం మన్యం జిల్లా పింఛనుదారుల సంఘం ఆధ్వర్యంలో 29న ప్రారంభమైన 24 గంటల ధర్నా బుధవారంతో ముగిసింది. 8వ కేంద్ర వేతన సంఘం ప్రయోజనాలు వర్తింపజేయాలని, పెండింగ్ డీఏ బకాయిలు చెల్లించాలని, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించి, దానిని భారత ప్రధానమంత్రికి పంపాలని కోరారు.

Comments

G
Loading comments...