Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముగిసిన కానిస్టేబుల్ అంతక్రియలు.. ఇక సెలవు

Follow Udayam on Google
B RAJESH Aug 24, 2026 1:18 PM విజయనగరంGeneral
ముగిసిన కానిస్టేబుల్ అంతక్రియలు.. ఇక సెలవు - Udayam
గుర్ల మండలం భూపాలపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వెంకటరమణ అంత్యక్రియలు సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో జరిగాయి. ఆదివారం జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందారు. రమణ మృతదేహం వద్ద పోలీసులు మూడుసార్లు గాలిలోకి కాల్పులు జరిపి నివాళులు అర్పించారు. డీఎస్పీ రాఘవులు, జిల్లాలోని సీఐలు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

Comments

G
Loading comments...