Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముగిసిన ఏఐ శిక్షణ

Follow Udayam on Google
K Anuradha Sep 19, 2026 6:37 PM శ్రీకాకుళంGeneral
ముగిసిన ఏఐ శిక్షణ - Udayam
టెక్కలి సమీపంలోని ఐతం ఇంజినీరింగ్‌ కళాశాలలో మూడు రోజుల ఏఐసీటీఈ–ఏటీఏఎల్ ‌–వాణి శిక్షణ శనివారం ముగిసింది. చివరి రోజు హైదరాబాద్‌కు చెందిన డా. డి.వి. రమణ కృత్రిమ మేధలో ఆవిష్కరణలు, స్టార్టప్‌ అవకాశాలపై అవగాహన కల్పించారు. టీసీఎస్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ డా. కె. మల్లేశ్వరరావు ఏఐ సాధనాల వినియోగంపై విద్యార్థులకు ప్రాక్టికల్‌ శిక్షణ అందించారు.

Comments

G
Loading comments...