వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిరాజ్‌లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, కార్యకర్తల ముందస్తు అరెస్టులను తెలంగాణ ముదిరాజ్ చైతన్య వేదిక తీవ్రంగా ఖండించింది.
గచ్చిబౌలిలో డా. వై. శివ ముదిరాజ్‌ను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమేనని నాయకులు విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

