వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిరాజ్ లకు స్ఫూర్తిదాత కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ అని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న అన్నారు.
శుక్రవారం నిర్మల్ లోని జేఏసీ కార్యాలయంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నిజాం పాలన ప్రభుత్వ సమయంలో మేయర్గా రచయితగా పాత్రికేయుడిగా విద్యావేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా, అనేక రంగాల్లో ప్రజలకు సేవలు అందించారని అన్నారు
Comments
Loading comments...

