Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిరాజ్ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం

Follow Udayam on Google
sreekanth patel Aug 19, 2026 9:30 AM మహబూబ్‌నగర్General
ముదిరాజ్ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం - Udayam
కార్పొరేషన్ 16వ డివిజన్‌లో నిర్మాణంలో ఉన్న ముదిరాజ్ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని సంఘం నాయకులు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డికి వినతిపత్రం అందజేశారు. భవన నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అబ్దుల్ హక్, శరత్ చంద్ర పాల్గొన్నారు.

Comments

G
Loading comments...