వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగుబ్బ అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ శివరాముడును ఉన్నతాధికారులు శుక్రవారం వీఆర్‌కు పంపారు. సుమారు ఏడాదిన్నరగా ఇక్కడ పనిచేసిన ఆయన పోలీస్ స్టేషన్ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు.
అయితే సీఐను వీఆర్‌కు పంపడానికి గల కారణాలు తెలియరాలేదు.
Comments
Loading comments...

