వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగొండ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన చైర్మన్‌గా కొమ్ము నరసింహారావు, పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. దేవాదాయ శాఖ ఈవో సమత వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, సూడ ఛైర్మన్ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, గుడిపూడి బుచ్చిరామయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

