వార్తలకు తిరిగి వెళ్లండి

ముథోల్ రేషన్ డీలర్ దుకాణంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ షబానా బేగం ఎజాజోద్దీన్ పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా సులభతరంగా అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తోందన్నారు.
Comments
Loading comments...

