Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయకుల పంపిణీ చేసిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అనూష సతీష్‌

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 14, 2026 11:08 AM ఆదిలాబాద్General
మట్టి వినాయకుల పంపిణీ చేసిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అనూష సతీష్‌ - Udayam
ఆదిలాబాద్‌: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష సతీష్‌ మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. నూతన వినాయక్‌ చౌక్‌లోని గోపాలకృష్ణ మఠం ప్రధాన గేటు ఎదుట భక్తులకు విగ్రహాలను అందజేశారు. మట్టి విగ్రహాలతో పూజలు నిర్వహించి పర్యావరణాన్ని కాపాడాలని అనూష సతీష్‌ కోరారు.

Comments

G
Loading comments...