వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మట్టి గణపతి విగ్రహాల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. వివిధ ఆకృతులు, పరిమాణాల్లో తయారు చేసిన మట్టి గణపతి విగ్రహాలు కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి.
పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణపతి విగ్రహాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని విక్రయదారులు తెలిపారు.
Comments
Loading comments...

