వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి బిచ్కుంద పట్టణ కేంద్రం లో మట్టి గణపతులను ఎస్సై రాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ
ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బస్వరాజ్, సాయిలు, బాలాజీ, రాజు, శ్రీకాంత్, పట్టణవాసులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

