Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్కా స్థావరంపై పోలీసుల మెరుపు దాడులు

Follow Udayam on Google
Mohammad Aug 14, 2026 2:36 PM అనంతపురంవినోదం
మట్కా స్థావరంపై పోలీసుల మెరుపు దాడులు - Udayam
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని చెర్లోపల్లి కాలనీలో శుక్రవారం మట్క స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. సిఐ రామారావ్ మాట్లాడుతూ.. మట్కా రాస్తున్నారని తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు చేశామన్నారు. మట్కా నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.22,350 నగదును మట్కా చీటీలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.

Comments

G
Loading comments...