వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ పీఎం ఉన్నత పాఠశాలలో శనివారం గిడుగు రామ్మూర్తి జన్మదినం సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం, హాకీ క్రీడాకారులు ద్యాంచద్ జన్మదినం సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన వివిధ తెలుగు, క్రీడలకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రదర్శన నిర్వహించారు.
Comments
Loading comments...

